1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. 2015 కరెంట్ అఫైర్స్
 6.  |  
 7. జూలై 2015 కరెంట్ అఫైర్స్

జూలై 2015 కరెంట్ అఫైర్స్

2014 జిఎస్టి బిల్లుపై రాజ్యసభ ప్యానెల్ యొక్క సవరణలను ఆమోదించిన కేంద్ర మంత్రిమండలి

Jul 31, 2015
29 జూలై 2015 న కేంద్ర మంత్రిమండలి వస్తువుల మరియు సేవల పన్ను (జిఎస్టి) రాజ్యాంగ సవరణ బిల్లు, 2014 పై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించిన సవరణలను ఆమోదించింది.

చైనా, హాంగ్ కాంగ్ మరియు మకావూ దేశాలకు విస్తరించబడిన ఇ-పర్యాటక వీసా పథకం

Jul 31, 2015
చైనా, హాంగ్ కాంగ్ మరియు మకావూ లకు విస్తరించబడిన ఇ-పర్యాటక వీసా పథకం 30 జూలై 2015 నుంచి అమల్లోకి రానుంది.

స్పాన్సర్‌షిప్ హక్కులు పేటమ్‌ కిచ్చిన బిసిసిఐ

Jul 31, 2015
30 జూలై 2015న పేటమ్ సంస్థకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) స్పాన్సర్‌షిప్ హక్కులనిచ్చింది. న్యూఢిల్లీ లో సమావేశమైన బోర్డు ఆధ్వర్యంలోని మార్కెటింగ్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన కొమెన్ తుఫాను

Jul 31, 2015
2015 జూలై 30 న ఉత్తర బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఒక అల్పపీడనం, తుఫాను లోకి మారిన తర్వాత కొమెన్ తుఫాను వార్తల్లోకి వచ్చింది. తుఫాను ఒడిషా మరియు పశ్చిమ బెంగాల్ తీరంలో తీరాన్ని దాటుతుందని భావిస్తున్నారు.

జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Jul 31, 2015
కేంద్ర మంత్రిమండలి 29 జూలై 2015 న కొత్త మరియు ఆగిపోయిన ప్రాజెక్టులను తిరిగి వెనుకకు తీసుకురావడానికి పెట్టుబడి చక్రం పునఃప్రారంభించుటకు సహాయపడేలా జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధి (ఎన్ఐఐఎఫ్) ఏర్పాటును ఆమోదించింది.

కొటక్ భారత్ అనే మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ప్రారంభించిన కొటక్

Jul 31, 2015
21 జూలై 2015 న కొటక్ మహీంద్రా బ్యాంకు (కేఎంబి) 'కోటక్ భారత్' అనే మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ప్రారంభించింది. ఈ అప్లికేషన్ కోసం ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం లేదు.

మారుతిలో 2 శాతం షేర్లు అమ్మిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎల్‌ఐసి)

Jul 31, 2015
30 జూలై2015న మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) సంస్థ లో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎల్‌ఐసి), తన వాటాల్లో 2 శాతానికి పైగా వాటాలను విక్రయించింది.

2022 నాటికి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం: UN ప్రపంచ జనాభా సూచనలు

Jul 31, 2015
ఐక్యరాజ్యసమితి (UN) 29 జూలై 2015 న న్యూ యార్క్ లోని UN ప్రధాన కార్యాలయం వద్ద ప్రపంచ జనాభా సూచనలు: 2015 సమీక్ష అనే పేరు మీద ఒక నివేదికను విడుదల చేసింది.

ఎఫ్‌డిఐ నిబంధనల ఉల్లంఘన కారణంగా 61 సంస్థలకు షోకాజ్‌లు జారిచేసిన ఈడి

Jul 31, 2015
30 జూలై 2015 న గత మూడేళ్ల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను ఉల్లంఘిస్తున్న 61 సంస్థలకు న్యూఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (డిఓఈ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

గాధిమయి పండుగ లో జంతు బలి నిషేధించిన నేపాల్

Jul 31, 2015
నేపాల్ యొక్క గాధిమయి ఆలయం ట్రస్ట్ 28 జూలై 2015 న ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రపంచంలో అతిపెద్ద జంతు బలి ఘటన గాధిమయి పండుగలో సంభవించే జంతు బలిని నిషేదించారు.

ప్రముఖ గాయత్రి వసుంధర కొంకలి మృతి

Jul 30, 2015
ప్రముఖ సంగీతకారుడు వసుంధర కొంకలి, మధ్యప్రదేశ్ లోని దేవస్ లో ఆమె నివాసం వద్ద 2015 జూలై 29 న మరణించారు. ఆమె వయస్సు 85 ఏళ్ళు.

భారత మార్కెట్లోకి విండోస్ 10 విడుదల చేసిన మైక్రోసాఫ్ట్

Jul 30, 2015
ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపనీ మైక్రోసాఫ్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10ను భారత మార్కెట్లోకి 29 జూలై 2015న ప్రవేశపెట్టింది. ఢిల్లీ సహా ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో దీన్ని ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్ సుమారు 190 దేశాల్లో విండోస్ 10ను 29 జూలై 201నుంచే అందుబాటులోకి తెచ్చింది.

సుప్రీం కోర్టు వేకువజామున విచారణలో తాజా విజ్ఞప్తిని తిరస్కరించడంతో యాకుబ్ మెమన్ కి ఉరిశిక్ష అమలు

Jul 30, 2015
1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లకు ఏకైక కారణం అని నేరం నిర్ధారణ కావడంతో, యాకుబ్ మెమన్ ను నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో 30 జూలై 2015 న ఉరితీశారు.

జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కోసం ADB తో $ 300 మిలియన్ల రుణ ఒప్పందంపై సంతకం చేసిన భారతదేశం

Jul 30, 2015
28 జూలై 2015 న భారతదేశం దాని ప్రధాన కార్యక్రమం జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యుహెచ్ఎం) కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) తో 300 మిలియన్ US డాలర్ల రుణ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఎన్యుహెచ్ఎం ప్రధానంగా దేశంలోని పట్టణ జనాభా యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపరచడానికి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ టైగర్ దినోత్సవం నిర్వహణ

Jul 30, 2015
29 జూలై 2015 న ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ టైగర్ దినోత్సవం నిర్వహించారు. పులుల ఆవాసాల యొక్క రక్షణ మరియు విస్తరణకు ప్రోత్సహించడానికి మరియు పులుల పరిరక్షణపై అవగాహన ద్వారా పొందే మద్దతుకోసం 2010 నుండి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఆహార భద్రతా నియంత్రకం FSSAI ఛైర్మన్ గా ఆశిష్ బహుగుణ నియామకం

Jul 30, 2015
2015 జూలై నాలుగో వారంలో ఆశిష్ బహుగుణ, ఆహార భద్రతా నియంత్రకం అయినటువంటి భారతదేశం యొక్క ఆహార భద్రత మరియు స్టాండర్డ్స్ అథారిటీ (FSSAI) చైర్మన్ గా నియమితులయ్యారు.

సహారా గ్రూప్ సంస్థ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) లెసైన్సు రద్దు చేసిన సెబీ

Jul 29, 2015
సహారా గ్రూప్ సంస్థ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) లెసైన్సును రద్దు చేస్తున్నట్లు సెబీ 28 జూలై 2015న ప్రకటించింది. ఈ వ్యాపారం చేయడానికి సహారాకు తగినంత పటిష్ఠత లేదని పేర్కొంది. మరో ఫండ్ హౌస్ కు సహారా మ్యూచువల్ ఫండ్ ఆపరేషన్స్ ను (కార్యకలాపాలను) బదిలీ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చింది.

162వ సభ్య దేశంగా WTOలో చేరడానికి కజాఖ్స్తాన్ సభ్యత్వ నిబంధనలకు జనరల్ కౌన్సిల్ ఆమోదం

Jul 29, 2015
27 జూలై 2015న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) జనరల్ కౌన్సిల్, కజాఖ్స్తాన్ యొక్క సభ్యత్వం నిబంధనలకు ఆమోదం తెలిపింది. దాంతో ప్రపంచ వాణిజ్య విభాగంలో 162వ సభ్యదేశంగా చేరడానికి కజాఖ్స్తాన్ మార్గం సుగమం అయ్యింది.

బంగ్లాదేశ్ సుందర్బన్స్ లో 2004-2015 మధ్య పులుల జనాభాలో గణనీయ క్షీణత

Jul 29, 2015
సుందర్బన్స్ అటవీ బంగ్లాదేశ్ భాగంలో 2004 మరియు 2015 మధ్యకాలంలో పులుల జనాభా గణనీయంగా క్షీణించింది. ఈ విషయం జూలై 2015 నాలుగో వారంలో టైగర్ సెన్సస్ 2015 ద్వారా బహిర్గతమైంది.

అఖిల భారత క్రీడా కౌన్సిల్ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

Jul 29, 2015
కేంద్ర ప్రభుత్వం 24 జూలై 2015 న యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కోసం ఒక సలహా సంస్థ వలె అఖిల భారత క్రీడల కౌన్సిల్ ను ఏర్పాటు చేసింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...