1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. జూన్ 2014 కరెంట్ అఫైర్స్

జూన్ 2014 కరెంట్ అఫైర్స్

పి.ఎస్.ఎల్.వి సి-23 పరీక్ష విజయవంతం

Jun 30, 2014
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జూన్ 30, 2014న పి.ఎస్.ఎల్.వి సి-23 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత సైనా నెహ్వాల్

Jun 30, 2014
భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జూన్ 29, 2014న ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేతగా నిలిచింది.

దరఖాస్తు ఫారాల్లో థర్డ్ జెండర్ కేటగిరిని జతచేసిన ఫెర్గుసన్ కాలేజీ

Jun 29, 2014
భారతదేశంలో మొదటిసారిగా పుణెకు చెందిన ఫెర్గుసన్ కాలేజీ జూన్ 26, 2014న దరఖాస్తు ఫారాల్లో థర్డ్ జెండర్ కేటగిరిని జతచేసింది

ప్రముఖ భారత సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ కు సాండ్ స్కల్ప్టింగ్ ప్రపంచ కప్ 2014 అవార్డు

Jun 28, 2014
ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ జూన్ 27, 2014న సైకతశిల్పాల ప్రపంచ కప్ 2014లో పీపుల్స్ ఛాయిస్ ప్రైజ్ ను గెల్చుకున్నారు.

మరాఠాలు మరియు ముస్లింలకు మహారాష్ట్ర రాష్ట్ర రిజర్వేషన్ ప్రకటన

Jun 28, 2014
మహారాష్ట్ర రాష్ట్ర క్యాబినెట్ జూన్ 25, 2014న మరాఠాలకు 16 శాతం, ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఆమోదం తెలిపింది.

యూరోపియన్ కమిషన్ నూతన అధ్యక్షుడిగా ఎంపికైన జీన్ క్లౌడ్ జంకర్

Jun 28, 2014
జీన్ క్లౌడ్ జంకర్ జూన్ 26, 2014న యూరోపియన్ కమిషన్ నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు

జూన్ 26న అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం నిర్వహణ

Jun 27, 2014
ప్రపంచవ్యాప్తంగా జూన్ 26, 2014వ తేదీని అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించారు

గుజరాత్ పోలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం కోటాను కేటాయించిన ఆనందీబెన్ పటేల్

Jun 27, 2014
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ జూన్ 24, 2014న పోలీస్ నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది

తమిళనాడులో తక్కువ ధరకే మందులను అందించే అమ్మా ఫార్మసీ పథకం ప్రారంభం

Jun 27, 2014
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 26, 2014న తక్కువ ధరకే మందులను అందించే అమ్మా ఫార్మసీ పథకాన్ని ప్రారంభించింది

ఫ్రాన్స్ ప్రభుత్వ అత్యున్నత గౌరవం లెజియన్ ఆఫ్ హానర్‌కు ఎంపికైన షారుఖ్‌ఖాన్‌

Jun 27, 2014
ఫ్రాన్స్ ప్రభుత్వం జూన్ 25, 2014న ఆ దేశ అత్యున్నత గౌరవమైన లెజియన్ ఆఫ్ హానర్ ను బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్‌కు అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఇంజనీర్స్ ఇండియా మరియు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ కు నవరత్న హోదా

Jun 26, 2014
కేంద్ర ప్రభుత్వం జూన్ 24, 2014న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మరియు ఎన్.బి.సి.సి కి నవరత్న హోదాను కల్పించింది.

సింగపూర్ 8వ అట్టార్నీ జనరల్‌గా వికే రజా నియామకం

Jun 26, 2014
భారత సంతతికి చెందిన న్యాయమూర్తి (జడ్జీ) జస్టిస్ వికే రజా జూన్ 25, 2014న సింగపూర్ 8వ అట్టార్నీ జనరల్‌గా నియామకమయ్యారు

ఎడ్వర్డ్ క్లెయిన్ రచించిన బ్లడ్ ఫ్యుడ్ పుస్తకావిష్కరణ

Jun 26, 2014
మాజీ సంపాదకుడు ఎడ్వర్డ్ క్లెయిన్ రచించిన బ్లడ్ ఫ్యుడ్: ది క్లింటన్స్ వర్సెస్ ఒబామాస్ అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది.

జూన్ 23న యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ దినోత్సవం నిర్వహణ

Jun 26, 2014
ప్రపంచవ్యాప్తంగా జూన్ 23, 2014వ తేదీని యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ దినోత్సవంగా నిర్వహించారు.

కాంక్రీట్ కట్టడాల్లో పగుల్లను గుర్తించే నూతన సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

Jun 26, 2014
అమెరికా మరియు ఫిన్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు జూన్ 24, 2014న కాంక్రీట్ కట్టడాల్లో పగుల్లను గుర్తించే నూతన సాంకేతికతను అభివృద్ధి చేశారు

ఎల్.జి.టి బ్యాంకుకు స్విస్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఆస్తులను అమ్మిన హెచ్.ఎస్.బి.సి

Jun 26, 2014
అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్.ఎస్.బి.సి. జూన్ 24, 2014న తన స్విస్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఆస్తులను ఎల్.జి.టి బ్యాంకుకు విక్రయించింది.

బీహార్ లోని చాప్రా వద్ద పట్టాలు తప్పిన ఢిల్లీ డిబ్రుగర్డ్ రాజధాని ఎక్స్‌ప్రెస్

Jun 26, 2014
ఢిల్లీ-డిబ్రుగర్డ్ ల మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ జూన్ 25, 2014న బీహార్ లోని చాప్రా వద్ద పట్టాలు తప్పింది.

ప్రభుత్వోద్యోగుల పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Jun 25, 2014
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ జూన్ 23, 2014న ప్రభుత్వోద్యోగుల పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచే బిల్లుకు ఆమోదం తెలిపింది

ప్రముఖ తమిళ నిర్మాత దర్శకుడు రామనారాయణన్ కన్నుమూత

Jun 24, 2014
ప్రముఖ తమిళ చిత్ర పరిశ్రమ నిర్మాత, దర్శకుడు రామనారాయణన్ జూన్ 22, 2014న సింగపూర్ లో కన్నుమూశారు.

దీప్తి కపూర్ రచించిన నవల ఏ బ్యాడ్ క్యారెక్టర్

Jun 24, 2014
దీప్తి కపూర్ “ఏ బ్యాడ్ క్యారెక్టర్” అనే నవలను రచించారు.

1234 Next   

Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...