1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. జాతీయం | భారత్

జాతీయం | భారత్

లక్నో మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్-1A కోసం కేంద్ర కేబినెట్ ఆమోదం

Dec 28, 2015
లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1 A 22 డిసెంబర్ 2015 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, లక్నో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-1A కోసం ఆమోదం తెల్పింది.

మత్స్యముల సమగ్ర అభివృద్ధి మరియు నిర్వహణ కోసం 3000 కోట్ల రూపాయల పథకానికి సిసిఇఎ ఆమోదం

Dec 24, 2015
ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) 22 డిసెంబర్ 2015 న చేపల సమగ్ర అభివృద్ధి మరియు నిర్వహణ కోసం ఒక పథకం అమలు కోసం దాని ఆమోదం ఇచ్చింది.

పిపిపి పద్ధతిలో మూడు ఐఐఐటి లను స్థాపించడానికి అవగాహనా ఒప్పందంఫై సంతకాలు చేసిన భారత ప్రభుత్వం

Dec 18, 2015
కేంద్ర ప్రభుత్వం 12 డిసెంబర్ 2015 న రాంచీ, నాగ్పూర్, మరియు పూణే వద్ద మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి) స్థాపించడానికి అవగాహన ఒప్పందం (MoU) మరియు డాక్యుమెంటేషన్ ఫై సంతకాలు చేసింది.

ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు యొక్క ఒప్పందం అధికరణలను ఆమోదించిన 10వ దేశంగా లక్సెంబోర్గ్

Dec 11, 2015
8 డిసెంబర్ 2015 న చైనా ప్రతిపాదించిన ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (AIIB)కు చట్టబద్దత కల్పించే ఒప్పంద అధికరణలను (AoA) ఆమోదించిన 10వ దేశంగా లక్సెంబర్గ్ నిలిచింది.

యువత, శాంతి మరియు భద్రత మీద తీర్మానంకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం

Dec 11, 2015
9 డిసెంబర్ 2015 న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC), సంఘర్షణ నివారణ మరియు పరిష్కరణలో యువత ప్రాతినిధ్యం మరింత పెరిగేల విజ్ఞపించే 2250(2015) యువత, శాంతి మరియు భద్రత తీర్మానంను ఆమోదించింది.

నౌకానిర్మాణ పరిశ్రమ కోసం 4000 కోట్ల రూపాయల ప్రతిపాదన ఆమోదించిన కేంద్ర కేబినెట్

Dec 11, 2015
9 డిసెంబర్ 2015న భారతదేశం లో నౌకానిర్మాణ మరియు నౌకామరమ్మతు పరిశ్రమను ప్రోత్సహించడానికి 4000 కోట్ల రూపాయల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

కాన్పూర్ లో టెక్నాలజీ సెంటర్ స్థాపనకు ఎన్టిసితో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం

Dec 10, 2015
కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ, కేంద్ర మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) మరియు జాతీయ చేనేత కార్పొరేషన్ (ఎన్టిసి) 8 డిసెంబర్ 2015 న కాన్పూర్ లో టెక్నాలజీ సెంటర్ (టూల్ రూమ్) ఏర్పాటు కోసం అవగాహనా ఒప్పందం (MoU) పై సంతకాలు చేశారు.

యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల కోటాగా పరిగణించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించిన సుప్రీంకోర్టు

Dec 9, 2015
సుప్రీంకోర్టు 7 డిసెంబర్ 2015న రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు (యుటి) యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల కోటా కింద పరిగణించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం కారణంగా యాసిడ్ దాడి బాధితులు ప్రభుత్వ ఉద్యోగాలు, మరియు విద్యాసంస్థల్లో వికలాంగ వ్యక్తుల్లాగా ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుంది.

ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా ఎన్టీసీతో సమగ్రతా ఒప్పందం

Dec 5, 2015
నేషనల్ టెక్స్ టైల్ కార్పోరేషన్ (ఎన్టిసి) లిమిటెడ్ 3 డిసెంబర్ 2015 న ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా (టిఐఐ) తో సమగ్రతా ఒప్పందం (ఐపి) కోసం పరస్పర అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

వివిధ వైకల్యాలు కలిగిన వారికి ఆక్సిసిబుల్ ఇండియా ప్రచారం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

Dec 5, 2015
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరియు కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత శాఖ మంత్రి తవార్ ఛంద్ గెహ్లాట్ 3 డిసెంబర్ 2015న ఆక్సిసిబుల్ ఇండియా లేదా సుగమ్య భారత్ అభియాన్ ను ప్రారంభించారు.

పార్లమెంట్ లో 2015 బయోటెక్నాలజీ ప్రాంతీయ కేంద్రం బిల్లును ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Dec 5, 2015
పార్లమెంట్ లో 2015 బయోటెక్నాలజీ కోసం ప్రాంతీయ కేంద్రం బిల్లును ప్రవేశపెట్టడానికి 2 డిసెంబర్ 2015 న కేంద్రం ఆమోదం తెల్పింది.

బిఐఎస్ ను జాతీయ ప్రమాణాల సంస్థగా స్థాపించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Dec 4, 2015
లోక్‌సభ 3 డిసెంబర్ 2015 న జాతీయ ప్రమాణాల సంస్థ లాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ను ఏర్పాటు చేయాలని 2015 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిల్లును ఆమోదించింది.

బంగ్లాదేశీయుల పునరావాసం కోసం ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ అనుమతి

Dec 4, 2015
కేంద్ర కేబినెట్ 2 డిసెంబర్ 2015న కూచ్ బిహార్ జిల్లాలోని బంగ్లాదేశీయుల పునరావాసం, మౌలిక సదుపాయాల కోసం ప్యాకేజీ కి అనుమతి మంజూరు చేసింది.

భారత్ మరియ ఇరాన్ దేశాల మధ్య వీసా సులభతరం చేసే ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

Dec 4, 2015
2 డిసెంబర్ 2015న ఇండియా మరియు ఇరాన్ దేశాలు వీసాల జారీ, దౌత్యపరమైన, అధికారిక/సేవల రంగం, సాధారణ వీసాల జారీని సులభతరం చేసే అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం 6 కొత్త ఐఐటీల ఏర్పాటుకు ఆమోదం

Dec 4, 2015
కేంద్ర కేబినెట్, 2 డిసెంబర్ 2015న కొత్తగా ఆరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, గోవా, జమ్మూ, కేరళ మరియు కర్నాటకల్లో ఏర్పాటుచేయడానికి ఆమోదం తెలిపింది.

గ్లోబల్ పోలియో నిర్మూలన వ్యూహంలో భాగంగా ఐపీవి ఇంజక్షన్ ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

Dec 2, 2015
కేంద్ర ప్రభుత్వం 30 నవంబర్ 2015 న గ్లోబల్ పోలియో నిర్మూలన వ్యూహంలో భాగంగా ఇనాక్టివేటేడ్ పోలియో టీకా (ఐపీవి) ని ప్రారంభించారు.

నేషనల్ ట్రస్ట్ కింద వికలాంగులకు 10 కొత్త సవరించిన పథకాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Nov 27, 2015
కేంద్ర సామాజిక న్యాయం మరియు స్వావలంబన మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ 24 నవంబర్ 2015న వికలాంగుల కోసం న్యూఢిల్లీలో 10 సవరించిన / కొత్త పథకాలను ప్రవేశేపెట్టారు.

102 అమృత్ నగరాల్లో మౌలిక సదుపాయాలను పెంచడానికి 3120 కోట్ల రూపాయల పెట్టుబడికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం

Nov 27, 2015
పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 26 నవంబర్ 2015 న అటల్ మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) కింద ప్రకటించబడిన 102 నగరాలకు ప్రాథమిక పట్టణ మౌలిక సదుపాయాలను పెంచడం కోసం 3120 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రణాళికలను ఆమోదించింది.

రైల్వే మంత్రిత్వ శాఖ, తేరీ విశ్వవిద్యాలయం రైల్వే చైర్ సస్టైనబుల్ మొబిలిటీ ఏర్పాటు అవగాహనా పత్రంపై సంతకాలు

Nov 27, 2015
రైల్వే మంత్రిత్వ శాఖ, తేరీ విశ్వవిద్యాలయం రైల్వే చైర్ సస్టైనబుల్ మొబిలిటీ ఏర్పాటు కోసం తేరి విశ్వవిద్యాలయం ఆవరణలో 23 నవంబర్ 2015న అవగాహనా పత్రంపై సంతకాలు చేశాయి.

కేంద్రీయ విద్యాలయాలలో అదనపు విదేశీ భాషగా జర్మన్ భాషను ఆమోదించిన కేంద్ర కేబినెట్

Nov 23, 2015
కేంద్ర కేబినెట్ 18 నవంబర్ 2015 న మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు జర్మనీ సమాఖ్య విదేశీ కార్యాలయం మధ్య ఇంటెంట్ జాయింట్ డిక్లరేషన్ (జేడిఐ) కు దాని ఆమోదం ఇచ్చింది.
Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...