1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. నవంబర్ 2014 కరెంట్ అఫైర్స్

నవంబర్ 2014 కరెంట్ అఫైర్స్

2014 మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టైటిల్ విజేత సింధు

Dec 1, 2014
రెండు సార్లు ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత సింధు, 2014 మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టైటిల్ విజేతగా నిలిచింది.

బంగారం దిగుమతులపై 80:20 స్కీమును ఎత్తివేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Nov 29, 2014
బంగారం దిగుమతులపై పరిమితులకు సంబంధించిన 80:20 స్కీమును ఎత్తివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్ గా రాజీవ్ మేహ్రిషి ను ప్రతిపాదించిన కేంద్ర ప్రభుత్వం

Nov 29, 2014
కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో డైరెక్టర్ గా రాజీవ్ మేహ్రిషి ను 28నవంబర్ 2014న ప్రతిపాదించింది.

నేపాల్ సందర్శించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

Nov 29, 2014
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, 2014 నవంబర్ 27 నుండి నవంబర్ 28 వరకు ఖాట్మండు, నేపాల్ ను సందర్శించారు.

పశ్చిమ కనుమలలో కనిపించిన అడవి కూన గుడ్లగూబ

Nov 29, 2014
తీవ్ర అపాయంలో ఉన్నట్టు పేర్కొనబడిన ఫారెస్ట్ పిల్ల గుడ్లగూబను (ఎథీనే బ్లేవిట్టి), ప్రాకృతికవాది సునీల్ లాడ్, పశ్చిమ కనుమల ఉత్తరాదిన, అక్టోబర్ 2014లో కనుగొన్నారు.

2014 సంవత్సరానికి 37వ జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ అవార్డులు ప్రధానం

Nov 29, 2014
2014 సంవత్సరానికిగాను 37వ జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ అవార్డులను ముంబైలో ప్రధానం చేశారు.

2015 డి.ఎస్.సి ప్రైజ్ కు షార్ట్ లిస్టైన ఝుంపా లాహిరి, శంసూర్ రెహమాన్ ఫరూకి

Nov 29, 2014
భారత రచయితలు ఝుంపా లాహిరి, శంసూర్ రెహమాన్ ఫరూకి 2015 సంవత్సర డి.ఎస్.సి ప్రైజ్ కు షార్ట్ లిస్టయ్యారు.

18వ సార్క్ శిఖరాగ్ర సదస్సు ముగింపు

Nov 29, 2014
18వ సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ ది రీజినల్ కో-ఆపరేషన్ (సార్క్) శిఖరాగ్ర సదస్సు, నేపాల్ రాజధాని ఖాట్మాండులోని రాష్ట్రీయ సభ గ్రిహ సనందన్ రాజ్ లో ముగిసింది.

చమురు, గ్యాస్ రంగాల్లో సహకారం కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న భారత్, మొజాంబిక్

Nov 29, 2014
భారత్ మరియు మొజాంబిక్ దేశాలు, ఐదేళ్ళ కాలానికి గాను చమురు, గ్యాస్ రంగాల్లో సహకారం కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.

43 దేశాల పర్యాటకులకు ఈ వీసా పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం

Nov 29, 2014
భారతదేశ ప్రభుత్వం, విదేశీ పర్యాటకుల కోసం ఎలెక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటిఏ) పథకాన్ని ప్రారంభించింది.

మై నేమ్ ఇస్ అబూ సలేం పుస్తకావిష్కరణ

Nov 28, 2014
మై నేమ్ ఇస్ అబూ సలేం అనే బయోగ్రఫీని, నవంబర్ 2014లో ఆవిష్కరించారు

ఇజ్రాయెల్: ది నేషన్- ఏ స్టేట్ ఆఫ్ ది జ్యూయిష్ పీపుల్ బిల్లుకు ఆమోదం తెలిపిన ఇజ్రాయెల్ క్యాబినెట్

Nov 28, 2014
ఇజ్రాయెల్ ను యూదుల దేశంగా పిలువబడేందుకు రుపొంచిన బడిన బిల్లును ఇజ్రాయెల్ క్యాబినెట్ ఆమోదించింది.

క్రైమ్ నవలా రచయిత్రి పి.డి.జేమ్స్ కన్నుమూత

Nov 28, 2014
క్రైమ్ నవలల రచయిత్రి ఫిల్లిస్ డొరోతి జేమ్స్, ఆక్స్‌ఫర్డ్ లో కన్నుమూశారు.

బ్లాక్ టోర్నాడో: ది త్రీ సీజేస్ ఆఫ్ ముంబై 26/11 పేరుతో పుస్తకం విడుదల

Nov 28, 2014
బ్లాక్ టోర్నాడో: ది త్రీ సీజేస్ ఆఫ్ ముంబై 26/11 పేరుతో సందీప్ ఉన్నిథాన్ రాసిన పుస్తకం విడుదలైంది.

సీషెల్స్‌లో భారతి ఎయిర్‌టెల్‌ 4జీ సేవలు ప్రారంభం

Nov 28, 2014
టెలికాం రంగ కంపెనీ భారతి ఎయిర్‌టెల్‌, సీషెల్స్‌లో తన 4జీ మొబైల్ సేవలను ప్రారంభించింది.

షరియా ఈక్విటీ ఫండ్ లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఎస్.బి.ఐ మ్యూచువల్ ఫండ్

Nov 28, 2014
1 డిసెంబర్ 2014 నుండి షరియా ఈక్విటీ ఫండ్ ప్రారంభించనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) మ్యూచువల్ ఫండ్(MF) ప్రకటించింది.

2014 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆదేశాలు (సవరణ) బిల్లును ఆమోదించిన లోక్ సభ

Nov 28, 2014
2014 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆదేశాలు (సవరణ) బిల్లును 27 నవంబర్ 2014న లోక్ సభ ఆమోదించింది.

నూతన లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా అనూప్ మిశ్రా నియామకం

Nov 28, 2014
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అనూప్ మిశ్రా, 16వ లోక్‌సభకు నూతన సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు.

భారతదేశానికి ఆరవ పి-81 మారిటైమ్ పాట్రోల్ యుద్ధ విమానాన్ని అందించిన బోయింగ్ కంపెనీ

Nov 28, 2014
అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ, బోయింగ్ భారతదేశానికి ఆరవ పి-81 మారిటైమ్ పాట్రోల్ యుద్ధ విమానాన్ని అందించింది.

నెపెంథిస్ జైగోన్ అనే నూతన మాంసాహార మొక్కను కనుగొన్న వృక్ష శాస్త్రవేత్తలు

Nov 28, 2014
లండన్ లోని క్యూ గార్డెన్స్ నెపెంథిస్ జైగోన్ అనే పరదేశ నూతన మాంసాహార మొక్కను కనుగొన్నారు.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...