1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. అక్టోబర్ 2014 కరెంట్ అఫైర్స్

అక్టోబర్ 2014 కరెంట్ అఫైర్స్

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహణ

Oct 31, 2014
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని 31 అక్టోబర్ న జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించారు.

చేతన్ భగత్ రచించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల విడుదల

Oct 31, 2014
చేతన్ భగత్ రచించిన హాఫ్ గర్ల్ ఫ్రెండ్ నవల విడుదలైంది.

చిన్నారుల పేదరికం పై నివేదికను విడుదల చేసిన యునిసెఫ్

Oct 31, 2014
యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్) 28 అక్టోబర్ 2014న చిన్నారుల పేదరికం పై చిల్డ్రన్ ఆఫ్ ది రిసెషన్: ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఎకనామిక్ క్రైసిస్ అనే నివేదికను విడుదల చేసింది.

క్షయ వ్యాధిని నిర్మూలించడం కోసం టిబి మిషన్ 2020 ప్రకటన

Oct 31, 2014
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 28 అక్టోబర్ 2014న భారతదేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించడం కోసం ట్యుబెర్క్లోసిస్ (టిబి) మిషన్ 2020ను ప్రకటించింది.

డాన్ బ్రాడ్‌మన్ హాల్ అఫ్ ఫేంలో చోటు సాధించిన సచిన్, స్టీవ్‌వా

Oct 31, 2014
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వాలకు, 29 అక్టోబర్ 2014న బ్రాడ్‌మన్ ఫౌండేషన్ హాల్ అఫ్ ఫేంలో చోటు లభించింది.

డాక్టర్ జోనస్ సాల్క్ యొక్క 100వ పుట్టినరోజును జరిపిన గూగుల్

Oct 31, 2014
గూగుల్ దాని హోమ్ పేజీపై డూడుల్ ఉంచి డాక్టర్ జోనస్ సాల్క్ యొక్క 100వ పుట్టినరోజును జరిపింది.

అమెరికాను అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగిన చైనా

Oct 31, 2014
చైనా అక్టోబర్ 2014లో, పవర్ పర్చేజింగ్ పారిటీ (పిపిపి) విభాగంలో, అమెరికాను అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించింది.

తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఆంగ్లో ఇండియన్ సభ్యుడిగా ఎల్విస్ స్టీఫెన్సన్ నియామకం

Oct 31, 2014
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 అక్టోబర్ 2014న, రాష్ట్ర తొలి శాసనసభకు ఎల్విస్ స్టీఫెన్సన్‌ను ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిగా నియమించింది.

పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్వీడన్

Oct 31, 2014
స్వీడన్, 30 అక్టోబర్ 2014న పాలస్తీనా ప్రాంతాన్ని అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా నిలిచింది.

జార్ఖండ్ లో అంతరించిపోతున్న ఎగిరే జాతికి చెందిన ఉడత లభ్యం

Oct 31, 2014
జార్ఖండ్ లో 29 అక్టోబర్ 2014న, అంతరించిపోతున్న జాతులకు చెందిన ఎగిరే ఉడతను అటవీశాఖ అధికారులు గుర్తించారు.

జపాన్ లో ప్రారంభమైన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

Oct 30, 2014
జపాన్ లోని టోక్యో లో సంవత్సరం పాటు జరిగే ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పండుగను ప్రారంభించారు.

2014 ప్రపంచ బాలల బహుమతిని అందుకున్న మలాలా యుసాఫ్జాయి

Oct 30, 2014
ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిల్లలు ఓటింగ్లో పాల్గొన్న2014 వరల్డ్స్ చిల్డ్రన్ బహుమతిని మలాలా యుసాఫ్జాయి గెలుచుకుంది.

కామరాజర్ పోర్ట్ లో స్వేచ్చాయుత వాణిజ్య మరియు గిడ్డంగుల జోన్ ఏర్పాటు

Oct 30, 2014
కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ (KPL) దాని ప్రాంగణంలో ప్రక్కనే 100 స్వేచ్చాయుత వాణిజ్య మరియు గిడ్డంగుల (FTWZ) జోన్ ఏర్పాటును ప్రకటించింది.

జాంబియా అధ్యక్షుడు మైఖేల్ సతా కన్నుమూత

Oct 30, 2014
జాంబియా అధ్యక్షుడు మైఖేల్ సతా, 28 అక్టోబర్ 2014న లండన్ లో మరణించారు.

భారత్‌లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న జపాన్‌ యొక్క సాఫ్ట్‌ బ్యాంకు

Oct 30, 2014
జపాన్‌కు చెందిన టెలికం గ్రూపు సాఫ్ట్‌ బ్యాంకు భారత్‌లో సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది.

1984 నాటి అల్లర్ల కేసులో అమితాబ్ బచ్చన్ కు యూఎస్ కోర్టు సమన్లు

Oct 29, 2014
1984లో సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా అల్లర్లను ప్రేరేపించారనే ఆరోపణ ఉన్న కేసులో అమితాబ్ బచ్చన్ కు అమెరికా ఫెడరల్ కోర్టు సమన్లు జారీ చేసింది.

ఐఎన్‌జి వైశ్య బ్యాంకు సీఈఓ శైలేంద్ర భండారి రాజీనామా

Oct 29, 2014
ఐఎన్జీ వైశ్యా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) శైలేంద్ర భండారీ, బెంగుళూర్ ఆధారిత ప్రైవేట్ రుణదాత బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పదవికి రాజీనామా చేసారు.

చెక్ రిపబ్లిక్ సత్కారం ఆర్డర్ ఆఫ్ ది వైట్ లయన్ ను అందుకున్న సర్ షిండ్లర్స్ నికోలాస్ వింటన్

Oct 29, 2014
సర్ షిండ్లర్స్ నికోలాస్ వింటన్, 28 అక్టోబర్ 2014న చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జేమాన్ చేతులమీదుగా, ఆర్డర్ ఆఫ్ ది వైట్ లయన్ సత్కారాన్ని అందుకున్నారు.

ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా సూర్యప్రకాశ్‌ నియామకం

Oct 29, 2014
ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ సూర్యప్రకాశ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విశ్వవ్యాప్తంగా ప్రపంచ పోలియో దినోత్సవ నిర్వహణ

Oct 29, 2014
విశ్వవ్యాప్తంగా ప్రజలు, 24 అక్టోబర్ 2014న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకున్నారు.

12345 Next   

Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...