1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. రాష్ట్రం
  6.  |  
  7. ఇతర రాష్ట్రాలు

ఇతర రాష్ట్రాలు

జార్ఖండ్ లో సిసిఎల్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ప్రకటన

Jan 5, 2016
31 డిసెంబర్ 2015 న జార్ఖండ్ లో సిసిఎల్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్, బొగ్గు, నూతన మరియు పునరుత్పాదక శక్తి కేంద్ర సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ పవర్ ప్రాజెక్టు యూనిట్ ను ప్రారంభించిన బిహెచ్ఇఎల్

Jan 4, 2016
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంచే నడుపబడుతున్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఇఎల్) 29 డిసెంబర్ 2015 న ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ జిల్లాలో బారా వద్ద ఒక 660 మెగావాట్ల యూనిట్ ప్రయాగ్రాజ్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించింది.

ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ గా జావేద్ అహ్మద్ నియామకం

Jan 4, 2016
1 జనవరి 2016 న జావేద్ అహ్మద్ ను ఉత్తరప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) గా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

ముంబై లో క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ ప్రారంభించిన భారత్ పెట్రోలియం

Jan 4, 2016
భారత్ పెట్రోలియం 28 డిసెంబర్ 2015 ఏడాదికి దాని పురాతన వసతి యొక్క సామర్థ్యమును 12 మిలియన్ టన్నులకి తీసుకురావడానికి దాని ముంబై రిఫైనరీలో ఒక కొత్త 6 మిలియన్ టన్నుల క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ (సిడియూ) ను ప్రారంభించింది.

డిడిసిఎ కుంభకోణంపై సుబ్రమనియం కమిషన్

Dec 24, 2015
ఢిల్లీ ప్రభుత్వం 21 డిసెంబర్ 2015 న ఢిల్లీ మరియు జిల్లా క్రికెట్ సంఘం (డిడిసిఎ) కుంభకోణంపై విచారణ జరిపేందుకు ఏక సభ్య కమిషన్ ను నియమించింది.

ఎస్సీ / ఎస్టీ విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం కోసం అన్వేష పథకాన్ని ప్రారంభించిన ఒడిషా ప్రభుత్వం

Dec 24, 2015
అన్వేష పథకం ఒడిషా ప్రభుత్వం 21 డిసెంబర్ 2015 న షెడ్యూల్డ్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం కోసం అన్వేష పథకాన్ని ప్రారంభించింది.

5 కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రతిపాదనను ఆమోదించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

Dec 23, 2015
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 18 డిసెంబర్ 2015 న రాష్ట్రంలో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెల్పింది.

ఉత్తరప్రదేశ్ లోకాయుక్తగా వీరేంద్ర సింగ్ ను నియమించిన సుప్రీంకోర్టు

Dec 21, 2015
సుప్రీం కోర్టు 16 డిసెంబర్ 2015 న ఉత్తరప్రదేశ్ లోకాయుక్త లేదా అవినీతి వ్యతిరేక అంబుడ్స్మన్ గా ఒక రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర సింగ్ ను నియమించింది.

ఢిల్లీ లోకాయుక్తగా జస్టిస్ రేవా ఖేత్రిపాల్ ప్రమాణ స్వీకారం

Dec 21, 2015
రేవా ఖేత్రిపాల్ 17 డిసెంబర్ 2015 న ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేవా ఖేత్రిపాల్ ఢిల్లీ లోని నూతన లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేశారు.

కరువు పీడిత రైతులకు 10512 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Dec 21, 2015
మహారాష్ట్ర ప్రభుత్వం 16 డిసెంబర్ 2015 న రాష్ట్రంలోని మరాఠ్వాడ మరియు విదర్భ ప్రాంతాల్లో 14 జిల్లాల్లో 15000 కంటే ఎక్కువ కరువు పీడిత గ్రామాల కొరకు 10512 కోట్ల రూపాయల సహాయక ప్యాకేజీని ప్రకటించింది.

ఉత్తరప్రదేశ్ రత్న అవార్డు అందుకోనున్న భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త ఫ్రాంక్ ఇస్లాం

Dec 11, 2015
4 జనవరి 2016 న ఆగ్రా లో జరగనున్న ఉత్తర ప్రదేశ్ ప్రవాసి దివస్ ఆరంభ కార్యక్రమంలో భారతీయ-అమెరికన్ వ్యాపారవేత్త మరియు పరోపకారి ఫ్రాంక్ ఇస్లాంకు ఉత్తరప్రదేశ్ రత్న అవార్డు ప్రదానం చేయనున్నారు.

వాయు కాలుష్య నివారణకు వాహన కోటా పథకం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం

Dec 10, 2015
4 డిసెంబర్ 2015 న నగరంలో వాయు కాలుష్యంను అరికట్టేందుకు వాహన కోటా పథకంను ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్నారు. నగరంలో వాహన జనాభాను సగానికి తగ్గించడం ద్వార కాలుష్యం స్థాయిలను నియంత్రణలో తేవడం ప్రాధమిక లక్ష్యంతో ఈ పధకం రూపొందించబడింది.

బీహార్ అసెంబ్లీ స్పీకర్ గా విజయ్ కుమార్ చౌదరి ఎన్నిక

Dec 3, 2015
2 డిసెంబర్ 2015 న సీనియర్ జనతా దళ్ (యునైటెడ్) నాయకుడు విజయ్ కుమార్ చౌదరి బీహార్ శాసన సభ కొత్త స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2015 వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఢిల్లీ సవరణ) బిల్లును ప్రవేశపెట్టిన ఢిల్లీ ప్రభుత్వం

Nov 27, 2015
ఢిల్లీ ప్రభుత్వం 26 నవంబర్ 2015 న ఢిల్లీ అసెంబ్లీలో 2015 వర్కింగ్ జర్నలిస్ట్స్ మరియు ఇతర వార్తాపత్రికా ఉద్యోగులు (సర్వీస్ పరిస్థితులు) మరియు ఇతర నియమాలు (ఢిల్లీ సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు.

3.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడానికి 295 అవగాహనా ఒప్పందాలఫై సంతకాలు చేసిన రాజస్థాన్ ప్రభుత్వం

Nov 23, 2015
రాజస్థాన్ ప్రభుత్వం 20 నవంబర్ 2015 న రిసర్జెంట్ పార్టనర్షిప్ సమ్మిట్ 2015 సమయంలో దాదాపు 3.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడానికి 295 అవగాహనా ఒప్పందాలఫై సంతకాలు చేసింది. దీనితో, సరైన సమయానికి ఈ ప్రాజెక్టులు అమలవ్వడం కోసం ఒక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయబడుతుంది.

రాజస్థాన్ తో దక్షిణ ఆస్ట్రేలియా సోదరి రాష్ట్ర ఒప్పందం

Nov 21, 2015
20 నవంబర్ 2015 న రాజస్థాన్ మరియు దక్షిణ ఆస్ట్రేలియా, రెండు రాష్ట్రాల మధ్య ఎగుమతి మరియు పెట్టుబడి అవకాశాలు పెంచడానికి, చారిత్రక సోదరి రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్నాయి.

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం

Nov 20, 2015
సీనియర్ జెడియు నాయకుడు నితీష్ కుమార్ 20 నవంబర్ 2015 న ఐదవ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదాన్ లో జరిగింది.

50 జిల్లాలను కరువు పీడిత జిల్లాలుగా ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం

Nov 19, 2015
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 18 నవంబర్ 2015 న 75 జిల్లాలలో 50 జిల్లాలను కరువు పీడిత జిల్లాలుగా ప్రకటించింది.

ఢిల్లీ ప్రభుత్వం నియమించిన చేతన్ సంఘి కమిటీ డీడీసీఏ సస్పెన్సన్ కు సిఫార్సు

Nov 19, 2015
ఢిల్లీ ప్రభుత్వం నియమించిన చేతన్ సంఘి కమిటీ 17 నవంబర్ 2015న తన విచారణ నివేదిక అందచేసింది.

మొదటి అంతర్జాతీయ ఖవ్వాలి ఉత్సవం 2016 కు ఢిల్లీ ఆతిథ్యం

Nov 19, 2015
అంతర్జాతీయ ఖవ్వాలి ఉత్సవం 2016, 12 ఫిబ్రవరి 2016 నుంచి 14 ఫిబ్రవరి 2016 వరకూ ఢిల్లీ జరగనుంది.ఈ ఉత్సవం తాలి హో పేరుతో నిర్వహించనున్నారు. ఇండియా ఇస్లామిక్ సెంటర్ లో నిర్వహించిన సదస్సులో భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ఖవ్వాలి గాయకులు ఈ విషయం ప్రకటించారు.
Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...