Search

సెయింట్ థెరిసా ఎలియాస్ లిటిల్ ఫ్లవర్ తల్లిదండ్రులకు దైవత్వం ఆపాదించిన పోప్: ఆధునిక సమాజంలో మొదటి జంటగా గుర్తింపు

పోప్ ఫ్రాన్సిస్ 18 అక్టోబర్ 2015 సెయింట్ థెరిసా లిసియెక్స్ తల్లిదండ్రులైన లూయిస్ మరియు జెలీ మార్టిన్ లను సెయింట్ పీటర్స్ స్క్వేర్ వాటికన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దైవంగా ప్రకటించారు. ఆధునిక కాలంలో ఇలా ప్రకటించబడిన మొదటి జంటగా ప్రకటించారు.

Oct 20, 2015 13:11 IST
facebook IconTwitter IconWhatsapp Icon

పోప్ ఫ్రాన్సిస్ 18 అక్టోబర్ 2015 సెయింట్ థెరిసా లిసియెక్స్ తల్లిదండ్రులైన లూయిస్ మరియు జెలీ మార్టిన్ లను సెయింట్ పీటర్స్ స్క్వేర్ వాటికన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దైవంగా ప్రకటించారు. ఆధునిక కాలంలో ఇలా ప్రకటించబడిన మొదటి జంటగా ప్రకటించారు.

మార్టిన్స్ 2008లో క్రైస్తవ ప్రచారానికి అర్హులుగా పోప్ దీవించాడు. ఆయన క్రైస్తవ సేవ ఆచరిస్తూ తమకుటుంబ సభ్యులను, కుమార్తెలను ముందుకు నడిపించారు.

మార్టిన్స్ కి తొమ్మిది మంది సంతానం. అందులో ఐదుగురు నన్స్ గా ఉండి పోయారు. వారిలో అత్యంత తక్కువ వయసు కలిగిన థెరిసా వయసు 15 సంవత్సరాలు.

సెయింట్ థెరిసా గురించి

• థెరిసాను ప్రపంచమంతా లిటిల్ ఫ్లవర్ అని పిలిచేవారు.ఈమె ఫ్రాన్స్ కు చెందిన అమ్మాయి.

• క్రైస్తవ మతానికి చెందిన ఎంతో పవిత్రమయిన కార్యక్రమాలు, సరళత మరియు ఆధ్యాత్మిక జీవితం ఆమె వాస్తవిక విధానం ఆమెను విలక్షణ మయిన, ప్రభావవంతమయిన వ్యక్తిగా మార్చింది.

• చర్చికి సంబంధించి అస్సీకి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ అత్యంత పవిత్రమయిన ఆధ్యాత్మిక వేత్తగా చర్చిల చర్చిల చరిత్రలో పేరు సంపాదించారు.

• ఆమెను క్రైస్తవ మత వాదిగా 1925లో సిద్ధాంతీకరించారు. 24 ఏళ్ళ వయసులో ఆమె 1987లో తనువు చాలించింది.

కేథలిక్ చర్చి లేదా ఈస్ట్రన్ ఆర్థో డాక్స్ చర్చి సాధారణంగా చనిపోయిన వ్యక్తిని పవిత్రమయిన వ్యక్తిగా ప్రకటిస్తుంది.ఈ డిక్లరేషన్ లో భాగంగా ఒక వ్యక్తిని సెయింట్ గా ప్రకటించాక దాన్ని జాబితాలో చేరుస్తారు. దీంతో  అంతా గుర్తించాల్సి ఉంటుంది.

వాస్తవానికి వ్యక్తులను సెయింట్ లుగా గుర్తించడానికి తగిన సంప్రదాయాలు లేవు. అయితే ప్రస్తుతం దీన్ని మార్చారు. ఇప్పుడు వివిధ రకాల ప్రక్రియలను ఆచరిస్తున్నారు. రోమన్ కాథలిక్ చర్చి, ఈస్ట్రన్ ఆర్దోడాక్స్ చర్చి కొత్త విధానాలను అభివృద్ధి చేశారు.

సెయింట్స్ గా వెళ్ళడానికి నాలుగు దశలు ఉన్నాయి. వీటిని దాటుకుని తమ పవిత్రతను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.

దేవుడి సేవకుడిగా-గౌరవనీయ వ్యక్తిగా-దీవెనలు అందించడం- పవిత్రత

ఒక వ్యక్తి చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత బిషప్ ద్వారా అతను లేదా ఆమెను సెయింట్ గా మార్చడానికి ప్రయత్నం చేస్తారు.

అందులో భాగంగా మొదటి దశలో వ్యక్తి యొక్క పవిత్రత, అతని వ్యాయామాలు, జీవనశైలికి సంబంధించి సాక్ష్యాధారాలు సేకరిస్తారు.

అనంతరం అతడిని దేవుడని, లేదా గౌరవనీయుడైన సేవకుడని బిరుదు ఇవ్వవచ్చు.

పరిశోధన అనంతరం పవిత్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించాక పోప్ కు నివేదిస్తారు. పోప్ అతడిని పవిత్ర వ్యక్తిగా ప్రకటిస్తాడు. అంటే దీనికి అర్థం సదరు వ్యక్తి సాధారణ ప్రజలనుంచి దైవదూతగా గౌరవం పొందుతాడు. ప్రత్యేక మయిన డయోసిస్ లేదా ప్రాంతంలో తన సేవలు అందిస్తాడు. పవిత్రత ప్రకటించాక అతడడు అందరినీ దీవించే శక్తిని పొందుతాడు.

కాంగ్రేషన్ అనంతరం దైవదూతగా ప్రకటిస్తారు. పోప్ ఒక వ్యక్తిని పవిత్రమయిన వ్యక్తిగా ప్రకటిస్తే వ్యక్తి క్రైస్తవ ధర్మం యొక్క నమూనాగా, ఆదర్శంగా ప్రకటిస్తారు. క్రిస్టియన్ ధర్మం ప్రకారం విశ్వవ్యాప్త చర్చి యొక్క ప్రజా ప్రార్థనలకు గౌరవించబడిన చేయవచ్చు. పవిత్ర కార్యక్రమం పూర్తయ్యాక దీవించాక సెయింట్ టైటిల్ ఇస్తారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs AppDownload our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS