1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. సైన్స్ మరియు టెక్నాలజీ

సైన్స్ మరియు టెక్నాలజీ

మెక్సికో లో వాడకానికి ఆమోదించబడిన ప్రపంచంలో మొట్టమొదటి డెంగ్యూ టీకా: డెంగ్వాక్సియా

Dec 11, 2015
9 డిసెంబర్ 2015 న మెక్సికన్ అధికారులు మొదటిసారి బహిరంగంగా అందుబాటులో ఉండే డెంగ్యూ జ్వరాన్ని నివారించే మొట్టమొదటి టీకా వాడకాన్ని ఆమోదించారు.

వాణిజ్య ఉపగ్రహాన్ని మొదటిసారి ప్రయోగించిన జపాన్

Dec 1, 2015
జపాన్ 23 నవంబర్ 2015న మొదటి సారి వాణిజ్య అవసరాల కోసం కెనడియన్ సమాచార ఉపగ్రహం టెల్ స్టార్ 12వి అంతరిక్ష కక్ష్యలోకి ప్రయోగించింది.

అణు సామర్థ్యం కలిగిన పృథ్వి-II క్షిపణి ప్రయోగం విజయవంతం

Nov 27, 2015
భారత్ పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు ఆయుధాలను మోసుకుపోగల సామర్ధ్యం గల పృథ్వి-II క్షిపణిని రక్షణశాఖ 26 నవంబర్ 2015న ఒడిషా తీరంలోని చాందీపూర్ విజయవంతంగా పరీక్షించింది.

భారత్‌ భాగస్వామ్యంతో రూపొందించిన బరాక్‌-8 క్షిపణిని ప్రయోగించిన ఇజ్రాయెల్‌

Nov 27, 2015
భారత్‌ భాగస్వామ్యంతో రూపొందించిన బరాక్‌-8 క్షిపణిని ఇజ్రాయెల్‌ మిలటరీ 26 నవంబర్ 2015న విజయవంతంగా ప్రయోగించింది.

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమయిన సూపర్ కంప్యూటర్ గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న చైనా కి చెందిన తియాన్హె-2

Nov 20, 2015
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమయిన సూపర్ న్యూమెరో యూనో కంప్యూటర్ గా చైనా కు చెందిన తియాన్హె-2 తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

యాంటిబయాటిక్స్: జాగ్రత్తగా నిర్వహించు ఇతివృత్తంతో యాంటీ బయాటిక్స్ అవగాహన వారోత్సవాన్ని నిర్వహించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ

Nov 20, 2015
ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ వో) ప్రపంచ యాంటీ బయాటిక్స్ వారోత్సవాన్ని యాంటిబయాటిక్స్ : జాగ్రత్తగా నిర్వహించు ఇతివృత్తంతో 16 నవంబర్ 2015న ప్రారంభించింది.

కాస్మోస్ 2510, మొదటి శాటిలైట్ ఈకెఎస్ తుండ్రా సిస్టమ్ ను ప్రయోగించిన రష్యా

Nov 20, 2015
17 నవంబర్ 2015న హెచ్చరికలు జారీచేసే ఈకెఎస్, సమగ్ర అంతరిక్ష విధానానికి సంబంధఠించిన కాస్మోస్ 2510 (తుండ్రా 11 ఎల్) శాటిలైట్ ను రష్యా విజయవంతంగా ప్రయోగించింది.

సమీర్ పాండా నాయకత్వంలోని భారతీయ బృందం తయారుచేసిన విస్ఫోటనం నివారణ మరియు పంక్చర్ క్యూరేటివ్ టెక్నాలజీ కి నాసా అవార్డు

Nov 18, 2015
ఒడిషా కు చెందిన సమీర్ పాండా భారతీయ బృందం వినూత్నంగా తయారుచేసిన విస్ఫోటనం నివారణ మరియు పంక్చర్ క్యూరేటివ్ టెక్నాలజీ కి (బిపిసిసి) 6 నవంబర్ 2015 న నాసా అవార్డు లభించింది, ఉదిత్ బొండియా, కెఎన్ పాండా మరియు స్మృతి పర్ణ సత్పతి ఈ బృందం లోని ఇతర సభ్యులు.

భారత సమాచార ఉపగ్రహం జీ శాట్ 15 ప్రయోగం విజయవంతం

Nov 17, 2015
11, నవంబర్, 2015 న ఉదయం 3.04న పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన జీ శాట్ 15 సమాచార ఉపగ్రహాన్ని యురోపియన్ ఏరియన్ 5 వీఎ 227 విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గుయానా లోగల కోరూ ప్రాంతంలో జరిగింది.

అగ్ని-IV క్షిపణీ పరీక్ష విజయవంతం

Nov 10, 2015
09 నవంబర్ 2015న, అణ్వస్త్రాలను చేరవేసే సామర్థ్యమున్న దీర్ఘశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-IVను భారత దేశం పరీక్షించింది. ఒడిశా తీరానికి దగ్గరలోని ఏపీజే అబ్దుల్‌ కలాం (వీలర్‌) దీవిలోని లాంచ్ పాడ్ నుండి ఈ పరీక్ష జరిగింది.

ప్రపంచ క్షయవ్యాధి నివేదిక 2015 ను విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్యసంస్థ

Nov 7, 2015
28 అక్టోబర్ 2015న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ వో) 28 అక్టోబర్ 2015న ప్రపంచ క్షయ నివేదిక 2015ను వాషింగ్టన్ లో విడుదలచేసింది. ఇది 20వ నివేదిక. 1997 లో క్షయ వ్యాధి వ్యాప్తి తీరుపై ప్రపంచవ్యాప్త నివేదిక ను విడుదలచేయడం ప్రారంభించింది.

పౌర సమాచార ఉపగ్రహం చైనా శాట్ 2 సి ని ప్రయోగించిన చైనా

Nov 7, 2015
చైనా 3 నవంబర్ 2015న పౌర సమాచార ఉపగ్రహం చైనా శాట్ 2సిని సిచువాన్ ప్రావిన్స్ లోని క్సియాంగ్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించింది.

వైట్ ఫై పరికరాలకు పృధ్వీ చిప్ ను అభివృద్ధి చేసిన సాంఖ్య ల్యాబ్స్

Nov 7, 2015
వైట్ ఫై పరికరాల సామర్ధ్యం పెంచేందుకు బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ అక్టోబర్ మూడోవారం 2015లో పృధ్వీ పేరుతో ఒక చిప్ ను అభివృద్ధి చేసినట్టు ప్రకటించింది.

మూడవ రకం మ్యాపింగ్ ఉపగ్రహం తియాన్ హుయి-1 ని ప్రయోగించిన చైనా

Nov 7, 2015
26 అక్టోబర్, 2015న చైనాలోని గాంశు వాయువ్య ప్రావిన్స్ ప్రాంతం జియుక్వాన్ శాటిలైట్ ప్రయోగ కేంద్రం నుంచి మూడవ తరం మ్యాపింగ్ ఉపగ్రహం తియాన్ హుఇ-1 ని ప్రయోగించిన ఉపగ్రహం నిర్దేశిత కక్ష్య్ లోకి విజయవంతంగా ప్రవేశించింది.

ITU వరల్డ్ టెలికాం ఈవెంట్, బుడాపెస్ట్ లో సి-డాట్ జ్ఞాన్ సేతు కు ఎక్స్ లెన్స్ అవార్డు ప్రదానం

Nov 7, 2015
హంగరీ లోని బుడపెస్ట్ లో జరిగిన ఐటియు వరల్డ్ టెలికాం 2015 సదస్సులో సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమెటిక్స్ (సి డాట్) 2 నవంబర్ 2015న శ్రేష్టమయిన గుర్తింపు సంస్థగా పురస్కారం అందుకుంది.

చంద్రుడిపై మానవసహిత అంతరిక్ష ప్రయోగాలను 2029 నాటికి ప్రారంభించనున్న రష్యా

Nov 6, 2015
రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ అంటే రాస్ కాస్మోస్ 27 అక్టోబర్ 2015న న చంద్రుడిపై మనుషులతో ప్రయాణించే అంతరిక్ష ప్రయోగాలను 2029 నాటికి ప్రారంభించాలని సంకల్పించింది.

2015 పాకిస్తాన్ అణుశక్తుల నివేదికను విడుదల చేసిన అణుశాస్త్రవేత్తల బులెటిన్

Oct 26, 2015
యుఎస్ఏ కి చెందిన ఆన్ లైన్ మేగజైన్ 19 అక్టోబర్ 2015న పాకిస్తాన్ అణుశక్తి విభాగం, అణుశాస్త్రవేత్తల వివరాలతో కూడిన 2015 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ లోని అణు ఆయుధాగారం లోని భవిష్యత్ పోకడలను ఇందులో ప్రస్తావించారు.

అండమాన్ దీవుల్లోని ఉష్ణమండల అటవీప్రాంతంలో కనుగొనబడ్డ మూసా ఇండండమానేసిస్ అనే తీయ్యని అరటి రకం

Oct 26, 2015
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బిఎస్ఐ) శాస్త్రవేత్తలు అరటిలో కొత్త జాతుల్ని కనుగొన్నారు. దీనికి మూసా ఇండండమానేసిస్ అనే పేరు పెట్టారు. ఈ కొత్త జాతుల్ని అండమాన్ ద్వీపం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నాలా అటవీ ప్రాంతంలో వీటిని కనుగొన్నారు.

ఆటిజం వ్యాధిగ్రస్తులకోసం ఆస్కిమెల్.టి మొబైల్ యాప్ అభివృద్ధిచేసిన బ్రిటిష్ పరిశోధకులు

Oct 26, 2015
బ్రిటిష్ పరిశోధకులు 2 అక్టోబర్ 2015 న ఆటిజంతో బాధపడే ప్రజల సహాయం కోసం ఆస్కిమెల్.టి అనే మొబైల్ యాప్ ను అభివృద్ధి చేశారు. వారి కోసం కొత్త సాంకేతిక విధానంను ఉపయోగంలోకి తెచ్చారు. ఈ యాప్ యూనివర్శిటీస్ ఆఫ్ సౌతాంప్టన్, బాత్ మరియు సస్సెక్స్ లు అభివృద్ధి చేశారు.

అంగారక గ్రహం పై 2030 నాటికి కాలనీలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో నాసా తదుపరి ప్రణాళిక విడుదల

Oct 14, 2015
నాసా 9 అక్టోబర్ 2015న అంగారక గ్రహంపైకి వెళ్లేందుకు తదుపరి ప్రణాళిక పేరుతో నివేదికను విడుదలచేసింది. 2030 నాటికి మానవులు అంగారకగ్రహంపై శాశ్వతంగా ఉండేందుకు, అక్కడ పనిచేసుకునేందుకు స్వతంత్రంగా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...