1. Home
 2.  |  
 3. CURRENT AFFAIRS
 4.  |  
 5. ఆర్కైవ్స్
 6.  |  
 7. 2014 కరెంట్ అఫైర్స్
 8.  |  
 9. సెప్టెంబరు 2014 కరెంట్ అఫైర్స్

సెప్టెంబరు 2014 కరెంట్ అఫైర్స్

చేపల పెంపకానికి కేజ్ కల్చర్ టెక్నిక్ పరిచయం చేసిన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం

Sep 30, 2014
సెప్టెంబర్ 2014 లో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, హిమాచల్ ప్రదేశ్ మిడ్ హిమాలయాలకు వాటర్షెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, రూపొందించిన నీటి వనరుల చేపలు వ్యవసాయంలో కేజ్ కల్చర్ టెక్నిక్ ను పరిచయం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం

Sep 30, 2014
సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవంగా ప్రపంచమంతా జరుపుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29న జరిగిన ప్రపంచ హృదయ దినోత్సవం

Sep 30, 2014
గుండె జబ్బుల గురించి ప్రపంచ ప్రజలందరికి తెలియజేస్తూ, అవి రాకుండా తీసుకోవలసిన ముందుజాగ్రత్తలను తెలియజేయు ముఖ్య ఉద్దేశముతో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా O.పన్నీర్ సెల్వం ప్రమాణస్వీకారం

Sep 29, 2014
రాష్ట్ర ఆర్దీక మంత్రి పన్నీర్ సెల్వం తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మలేషియన్ ఓపెన్ టెన్నిస్ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నలియాండర్ పేస్ మరియు మార్సిన్ మట్కోవ్స్కి

Sep 29, 2014
భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తన సహచరుడు మార్సిన్ మట్కోవ్‌స్కీ (పోలండ్)తో కలిసి మలేసియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ను సాధించాడు.

భారతదేశ 42వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హంద్యాల దత్తు ప్రమాణస్వీకారం

Sep 29, 2014
జస్టిస్‌ హంద్యాల లక్ష్మీనారాయణ స్వామి దత్తు భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

భారత దేశంలో బంగ్లాదేశ్ రాయబారిగా సయ్యద్ మువజ్జెం అలీని నియమించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

Sep 29, 2014
బంగ్లాదేశ్ కొత్త హై కమిషనర్ టు ఇండియాగా సయ్యద్ మువజ్జెం అలీని, ఆ దేశప్రభుత్వం నియమించింది.

భారత సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా పదవీవిరమణ

Sep 29, 2014
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవినుండి రాజస్థాన్‌కు చెందిన జస్టిస్ రాజేంద్ర మాల్ లోధా పదవీ విరమణ పొందారు.

2014 శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు ప్రకటించిన CSIR

Sep 27, 2014
ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు పది మంది విజ్ఞాన వేత్తలు ఎంపికైనట్టు ప్రకటించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా

Sep 27, 2014
ఎన్సీపీ మద్దతు ఉపసంహరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేశారు.

ఉత్పదనా పరాక్రమాన్ని నిలుపుకోవడానికి మేడ్ ఇన్ చైనా ప్రచారం ప్రారంభం

Sep 27, 2014
భారతదేశాన్ని ఎదుర్కోవడానికి మేడ్ ఇన్ చైనా ప్రచారాన్ని చైనా ప్రారంభించింది.

పిల్లలు స్వతంత్రంగా బ్యాంకు ఖాతాలను నడుపుకునేందుకు అనుమతినిచ్చిన ఎస్బిఐ మరియు ఐసిఐసిఐ

Sep 27, 2014
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఐసిఐసిఐ) బ్యాంకులు చిన్నపిల్లలు స్వతంత్రంగా బ్యాంకు ఖాతాలను ఆపరేట్ చేసుకునేందుకు అనుమతినిచ్చాయి.

కొత్తరకం మెదడుకణం కనుగొన్న శాస్త్రవేత్తలు

Sep 27, 2014
మొత్తంగా కణ శరీరంతో పనిలేకుండా సంకేతాలు పంపగలిగే వింతైన కొత్త రకం మెదడు కణాలను పరిశోధకులు కనుగొన్నారు.

G-20 సమితికి ప్రధాన మంత్రి యొక్క షెర్పాగా ఎంపికైన సురేష్ ప్రభు

Sep 26, 2014
2014 వార్షిక జీ-20 సమితికి ప్రధానమంత్రి షేర్పాగా సురేష్ ప్రభు ఎంపికయ్యారు.

పేదరికాన్ని నిర్మూలించేందుకు దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించిన కేంద్రం

Sep 26, 2014
పట్టాణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని పేదలను పైకి తేవడానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.

పట్టణప్రాంతాలలో స్వచ్చ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

Sep 26, 2014
భారత కేంద్ర కేబినెట్, పట్టణప్రాంతాలలో స్వచ్చ భారత్ మిషన్ కు ఆమోదం తెలిపింది.

2014 బ్రాడ్మన్ పురస్కారానికి ఎంపికైన సచిన్ టెండూల్కర్ మరియు స్టీవ్ వా

Sep 26, 2014
2014 బ్రాడ్మన్ పురస్కారానికి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్(ఇండియా) మరియు స్టీవ్ వా(ఆస్ట్రేలియా) ఎంపికైనట్టు ది బ్రాడ్మన్ ఫౌండేషన్ ప్రకటించింది.

శ్రీలంక క్రికెట్ జట్టు ముఖ్యకోచ్ గా నియమితుడైన మర్వన్ ఆటపట్టు

Sep 25, 2014
శ్రీలంక మాజీ క్రికెటర్ మర్వన్ ఆటపట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు, జట్టు ముఖ్యకోచ్‌గా ఎంపికచేసింది.

న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రజత్ శర్మ నియమకం

Sep 25, 2014
ఇండియా టీవీ చైర్మన్ మరియు ఎడిటర్ ఇన్ చీఫ్ రజత్ శర్మ, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ (NBA) యొక్క కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఎడ్లబండి నుండి అంగారక గ్రహం దాకా: ఇస్రో ప్రయాణం

Sep 25, 2014
మొదటి ప్రయత్నంలోనే మంగల్యాన్ ను అంగారక కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలిచిన ఇస్రో, ఒకప్పుడు తన APPLE ఉపగ్రహాన్ని ఎడ్లబండి మీద మోసుకెల్లింది.
Loading...

Register to get FREE updates

  All Fields Mandatory
 • (Ex:9123456789)
 • Please Select Your Interest
 • Please specify

 • ajax-loader
 • A verifcation code has been sent to
  your mobile number

  Please enter the verification code below

Loading...