సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారాలను ప్రధానం చేసిన రాష్ట్రపతి

Jan 13, 2014 10:00 IST

సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారాలను ప్రముఖ బెంగాలీ కవులు నీరేంద్రనాథ్ చక్రవర్తి, శంఖ ఘోష్‌లకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 11,2014న అందజేశారు.

సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారాన్ని 2012 సంవత్సరానికి గాను నీరేంద్రనాథ్, 2013కు గాను శంఖ ఘోష్ అందుకున్నారు.

బెంగాలీ సాహిత్యరంగంలో సుప్రసిద్ధుడైన గంగోపాధ్యాయ అనేక  నవలలు, కవిత్వంతో పాటు విభిన్న సాహిత్య ప్రక్రియల్లో సుమారు 200 పుస్తకాలు వెలువరించారు.

గంగోపాధ్యాయ రాసిన రెండు నవలలను ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే సినిమాలుగా రూపొందించారు. గంగోపాధ్యాయ స్మృత్యర్థం కోల్‌కతాకు చెందిన ‘ది బెంగాల్’ సంస్థ ఈ అవార్డును 2012లో నెలకొల్పింది. పురస్కార గ్రహీతలకు రెండు లక్షల రూపాయల చొప్పున నగదును కూడా బహుకరించారు.

Quick Digest

Who: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ

Where: కొలకత

What: సునీల్ గంగోపాధ్యాయ స్మారక పురస్కారాలు

When: జనవరి 11 , 2014

Is this article important for exams ? Yes1 Person Agreed
Read more Current Affairs on: Sunil Gangopadhyay awards

Latest Videos

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK