1. Home
  2.  |  
  3. CURRENT AFFAIRS
  4.  |  
  5. రాష్ట్రం
  6.  |  
  7. తెలంగాణా

తెలంగాణా

ఈ-వాహన భీమా పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ

Jan 5, 2016
తెలంగాణ ప్రభుత్వము 2 జనవరి 2016 న డిజిటల్ రూపంలో మోటార్ భీమా పాలసీ జారీ చేయడానికి ఈ- వాహన భీమా పథకాన్ని ప్రారంభించింది.

231 కరువు పీడిత మండలాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Nov 25, 2015
2015 లో చాలా తక్కువ స్థాయిలో వర్షపాతం తరువాత, 24 నవంబర్ 2015న తెలంగాణ ప్రభుత్వం కరువు పీడిత మండలాలుగా 231 మండలాలను ప్రకటించింది.

వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ విజయం

Nov 24, 2015
21 నవంబర్ 2015న వరంగల్ లోక్‌సభ స్థానంకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు 24 నవంబర్ 2015న వెలువడగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పసునూరి దయాకర్ 4, 59,092 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు

తెలంగాణ నుండి ఏక్ కదం ఉన్నతి కి ఔర్ కార్యక్రమంను ప్రారంభించిన ఇంటెల్ ఇండియా

Nov 19, 2015
18 నవంబర్ 2015న, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని నదింపల్లె గ్రామంలో ఉన్నతి సెంటర్ ను ప్రారంభించడం ద్వారా ఇంటెల్ ఇండియా, ఏక్ కదం ఉన్నతి కి ఔర్ కార్యక్రమంను18 నవంబర్ 2015న, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని నదింపల్లె గ్రామంలో ఉన్నతి సెంటర్ (అభివృద్ధి కేంద్రం) ను ప్రారంభించడం ద్వారా ఇంటెల్ ఇండియా, ఏక్ కదం ఉన్నతి కి ఔర్ (అభివృద్ధి వైపుకు ఒక్క అడుగు) కార్యక్రమంను ప్రారంభించింది. ప్రారంభించింది.

విత్తనాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Oct 6, 2015
వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంట పాడవడంతో రబీ పంట వేసుకునే రైతులకు ఖర్చు తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 అక్టోబర్, 2015న విత్తనాల కొనుగోలుకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించింది.

ఇండియాలో రెండో అభివృద్ధి కేంద్రంను హైదరాబాద్‌లో ప్రారంభించిన హితాచీ

Sep 1, 2015
అమెరికా అనుబంధ సంస్థ హితాచీ సొల్యూషన్స్‌ ఇండియాలో హైదరాబాద్‌లో రెండో అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని 31 సెప్టెంబర్ 2015న ప్రారంభించింది.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ జ్యోతి పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

Aug 19, 2015
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు 17 ఆగష్టు 2015 న రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధాన కార్యక్రమం గ్రామ జ్యోతి ని ప్రారంభించారు. ఈ పథకం, గ్రామాలు తమ ప్రణాళిక మరియు పనుల అమలును అనుమతిస్తూ గ్రామీణ ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రముఖ తెలుగు సినీ గాయకుడు వి రామకృష్ణ మృతి

Jul 17, 2015
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు వి రామకృష్ణ. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ 15 జూలై 2015న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని గాయ్రతిహిల్స్ లోని తన నివాసంలో మరణించారు.

2015 గోదావరి మహా పుష్కరాలు ప్రారంభం

Jul 14, 2015
14 జూలై 2015 న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, రెండు తెలుగు రాష్ర్టాల్లో 2015 గోదావరి మహా పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. జూలై 25వ తేదీ వరకు అంటే 12 రోజుల పాటు గోదావరి మహా పుష్కరాలు కొనసాగుతాయి.

భద్రాచలం రామాలయంకు వెబ్‌సైట్ ప్రారంభించిన తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Jul 8, 2015
2015 గోదావరి మహాపుష్కరాల సందర్భంగా ఖమ్మం జిల్లా శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులకు సేవలందించేందుకు ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌ను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 7 జూలై 2015న ప్రారంభించారు.

తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం ఆవిష్కరణ

Jun 12, 2015
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన నూతన పారిశ్రామిక విధానం 12 జూన్ 2015న ఆవిష్కృతమైంది. మాదాపూర్‌లోని హెచ్‌సీసీలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.

హైదరాబాద్ లో ఉచిత వైఫై ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం

Apr 20, 2015
16 ఏప్రిల్ 2015న హైదరాబాద్ లో ఉచిత వై-ఫై మొదటిదశ సేవలను తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) హైదరాబాద్ లోని హోటల్‌ మారియట్‌లో ప్రారంభించారు.

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించనున్న తెలంగాణ

Feb 4, 2015
జూలై 2015లో జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో భారిఎత్తున నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కడియం శ్రీహరి

Jan 30, 2015
తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగానూ, విద్యాశాఖ మంత్రిగాను కడియం శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పదవికి తాటికొండ రాజయ్య రాజీనామా

Jan 27, 2015
వైద్య ఆరోగ్య శాఖ, ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

నైపుణ్యాభివృద్ధిలో 'అసోచామ్' ఉత్తమ రాష్ట్రం అవార్డు అందుకున్న తెలంగాణ రాష్ట్రం

Jan 20, 2015
‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ‘అసోచామ్’ అవార్డు లభించింది.

కాళోజీ ఆరోగ్య, వైద్య విశ్వవిద్యాలయ తొలి రిజిస్ట్రార్‌గా బాధ్యతలను చేపట్టిన డాక్టర్ బక్క రాజు

Jan 19, 2015
కాళోజీ ఆరోగ్య, వైద్య విశ్వవిద్యాలయానికి తొలి రిజిస్ట్రార్‌గా, డాక్టర్ బక్క రాజు బాధ్యతలను చేపట్టారు.

రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు మూడు ప్రభుత్వరంగ సంస్థల ఒప్పందం

Jan 15, 2015
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ మరియు ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ‘రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్’ పేరుతో ఒక జాయింట్ వెంచర్ కంపెనీని ప్రారంభించేందుకు ఒప్పందం పై సంతకం చేశాయి.

తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఏకేఖాన్‌ నియామకం

Jan 9, 2015
తెలంగాణా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌గా ఏకే ఖాన్, నియామకమయ్యారు.

గోదావరి నదీ యాజమాన్య బోర్డు నూతన చైర్మన్‌గా రామ్‌శరణ్ నియామకం

Jan 3, 2015
గోదావరి నదీ యాజమాన్య బోర్డు నూతన చైర్మన్‌గా రామ్‌శరణ్ నియమితులయ్యారు.

12 Next   

Loading...

Register to get FREE updates

    All Fields Mandatory
  • (Ex:9123456789)
  • Please Select Your Interest
  • Please specify

  • ajax-loader
  • A verifcation code has been sent to
    your mobile number

    Please enter the verification code below

Loading...