Search

పెద్ద ఎత్తున వాతావరణం మార్పుకోసం రూపాంతర కార్బన్ అసెట్ సౌకర్యం ప్రారంభం

నాలుగు యూరోపియన్ దేశాలైన జర్మనీ, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ లు 30 నవంబర్ 2015న లు రూపాంతర కార్బన్ అసెట్ సౌకర్యం (టిసిఎఎఫ్) ద్వారా వాతావరణంలో మార్పులు తీసుకురావాలని పారిస్ లో తీర్మానించాయి. ఈ కార్యక్రమం కోసం ఈ దేశాలకు ప్రపంచబ్యాంకు సాయం చేయనుంది.

Dec 1, 2015 17:14 IST
facebook IconTwitter IconWhatsapp Icon

నాలుగు యూరోపియన్ దేశాలైన జర్మనీ, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ లు 30 నవంబర్ 2015న లు రూపాంతర కార్బన్ అసెట్ సౌకర్యం (టిసిఎఎఫ్) ద్వారా వాతావరణంలో మార్పులు తీసుకురావాలని పారిస్ లో తీర్మానించాయి. ఈ కార్యక్రమం కోసం ఈ దేశాలకు ప్రపంచబ్యాంకు సాయం చేయనుంది.

ఈకార్యక్రమం కోసం 500 మిలియన్ యుఎస్ డాలర్లు ఖర్చుపెట్టి  వాతావరణంలో మార్పులకు కారణం అవుతున్న గ్రీన్ హౌస్ వాయువులను అరికట్టడానికి తగిన కార్యాచరణను రూపొందిస్తాయి.

రూపాంతర కార్బన్ అసెట్ సౌకర్యంలోని ప్రదానాంశాలు

• అభివృద్ధి చెందుతున్న దేశాలు కర్భన వాయువులను తగ్గించుకోవడం, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించుకునేందుకు అన్ని దేశాలు కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాయి.

• సంప్రదాయ ఇంధన వనరులు, రవాణా, ఇంధన సమర్థత, వ్యర్ధాల నిర్వహణ, తక్కువ కార్బన్ పరిమాణం వంటి రంగాల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని ఆయా దేశాలు నిర్ణయించాయి.

• కార్భన్ ఇంధన వనరులను తగ్గించడం, సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం వంటి అనేక అంశాలు ఇందులో భాగంగా ఉన్నాయి. తక్కువ కార్బన్ వాడే సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటివి అమలుచేయాలని నిర్ణయించాయి.

• అంతర్జాతీయ సంస్థల మరియు ప్రభుత్వా4లు వాతావరణ మార్పులను గమనిస్తూ వలసలను నివారించేందుకు అభివృద్ధి చెందుతున్నదేశాలు క్రియాశీలకంగా వ్యవహరించాలని భావించాయి.

• కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా పర్యావరణంలో మార్పులు తగ్గించవచ్చు. భవిష్యత్తులో అంతర్జాతీయ నియమాలను అనుసరించి ముందుకు సాగాలని, పాఠాలు నేర్చుకోవాలని నిర్ణయించాయి.

• ఈ కొత్త విధానం 2016 నుంచి ప్రారంబించాలని సంకల్పించారు. దీనికోసం వివిధ దేశాలు అందించిన విరాళాలు 250 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చుచేయాలని నిర్ణయించారు.

• ఈ పథకం కోసం అదనంగా మరో 500 మిలియన్ అమెరికన్ డాలర్లు సమీకరించాలని నిర్ణయించాయి. అవి కూడా పూర్తయ్యాయి.

• ఈ కొత్త విధానం అమలుచేయడానికి ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర వనరుల ద్వారా, పథకాల విధాన రూపకల్పనకు ఇచ్చే రుణాల ద్వారా మరో 2 బిలియన్ యుఎస్ డాలర్లు సమీకరించుకోవాలని భావిస్తున్నాయి.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS