Search

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా వాసుదేవ దీక్షితులు నియామకం

ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు 30 నవంబర్ 2015న నియమితులయ్యారు. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.

Dec 2, 2015 10:02 IST
facebook IconTwitter IconWhatsapp Icon

 ఆంద్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు 30 నవంబర్ 2015న నియమితులయ్యారు. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.

ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు ఉంటారు.

వాసుదేవ దీక్షితులు గురించి

• సుదీర్ఘకాలంగా జర్నలిస్టుగా ఉన్న దీక్షితులు ఆంద్రప్రభలో సంపాదకుడిగా కూడా పనిచేశారు.

• దీక్షితులు గత కొన్నేళ్లుగా టీవీలలో చర్చలలో విశ్లేషకుడిగా పాల్గొంటున్నారు.

• దీక్షితులు తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS