Search

అరబ్ వసంత విప్లవంపై నివేదికను విడుదల చేసిన ప్రపంచబ్యాంకు

ప్రపంచబ్యాంకు  21 అక్టోబర్ 2015న అరబ్ సమాజంలోని అసమానత, సందిగ్ధత, తిరుగుబాట్లు, అరబ్ దేశాల్లోని వివాదాలు, మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లోని (మీనా) ఆర్ధిక స్థితిగతులను వివరించే నివేదికను విడుదల చేసింది.

Oct 23, 2015 12:15 IST
facebook IconTwitter IconWhatsapp Icon

ప్రపంచబ్యాంకు  21 అక్టోబర్ 2015న అరబ్ సమాజంలోని అసమానత, సందిగ్ధత, తిరుగుబాట్లు, అరబ్ దేశాల్లోని వివాదాలు, మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లోని (మీనా) ఆర్ధిక స్థితిగతులను వివరించే నివేదికను విడుదల చేసింది.

అరబ్ దేశాల్లోని ఆర్ధిక అసమానతలు, సమాజంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం, వివిధ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం ఈ నివేదిక ఉద్దేశ్యం.మీనా వీధుల్లో స్థిరమయిన పురోగతి సాధించడం.

నివేదికలో వెల్లడయిన అంశాలు

ఆర్ధిక అంశాల గణాంకాలను ఒంటరిగా సేకరించడం, 2011 లో అరబ్ లో వచ్చినట్టుగా విప్లవాలు మళ్ళీ రాకుండా చూడడం.

అరబ్ దేశాల్లో పేదరికాన్ని పోగొట్టడం, సామాజిక శ్రేయస్సును పెంచడం, పాఠశాలకు వెళ్ళే పిల్లల్ని పెంచడం చేయాలి. దశాబ్ధాల అరబ్ సంక్షోభానికి చరమగీతం పాడాలి.

2010, 2011 ప్రాంతాల్లో లక్షలాదిమంది ప్రజలు మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా (మీనా)ల్లో బయటకు వచ్చి మార్పుకోసం నినాదాలు చేశారు.

అసమానతలు, అసంతృప్తిని తొలగించి నాణ్యమయిన జీవితాలను సాధించడం: విలువైన సర్వేల ద్వారా అది కూడా అవగాహన డేటా ఆధారంగా కాకుండా ప్రధాన మయిన కారణాలను తెలుసుకుంటారు.

సామాన్య జనం అదీ మధ్యతరగతి ప్రజలు తమ జీవితాల్లోని అననుకూల పరిస్థితులు, ఆర్ధిక అసమానతలను, నిరుద్యోగం, సౌకర్యాలలేమి, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.

2010లో అరబ్ దేశాల్లోని లిబియా, సిరియా, ట్యూనీషియా, ఈజిప్టు, యెమెన్ దేశాల వారు ప్రపంచంలోనే సంతోషంగా లేని దేశాలుగా పరిగణించబడ్డాయి.

ఆయా దేశాల్లో 40 శాతం ప్రజలు అసమానతలతో జీవితం సాగిస్తున్నారు. ఈ దేశాల్లో 40 శాతం పైనే పేదరికంలో జీవిస్తున్నారు.

అలాగే సంపద పరమయిన తారతమ్యాలు, ఆదాయం సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల అరబ్ దేశాల్లో తిరుగుబాట్లు పెరిగాయి. ఆయా అంశాలు ప్రామాణిక ఆర్ధిక గణాంకాల్లో కనిపించలేదు.

Now get latest Current Affairs on mobile, Download # 1 Current Affairs App

Download our Current Affairs & GK app For exam preparation

डाउनलोड करें करेंट अफेयर्स ऐप एग्जाम की तैयारी के लिए

AndroidIOS